Monday, 8 September 2014
మనకి మొబైల్స్ ముఖ్యమా.....మరుగుదొడ్లు ముఖ్యమా...ఆలోచించండి
"నూట ఇరవై కోట్ల భారత జనాభాలో 53 శాతానికి రోజువారీ కనీస అవసరమైన మరుగుదొడ్లు అందుబాటులో లేవు. దాదాపు సగానికిపైగా అంటే 60 కోట్ల మందికిపైగా భారతీయులు రోజూ బహిర్భూమిలోనే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు.ఇది పౌష్టికాహారలోపానికి మూలకారణమవుతోంది.ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల మందికి మరుగుదొడ్లు అందుబాటులో లేవు. వందకోట్ల మంది బహిర్భూమిలోనే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. పారిశుద్ధ్యం పెంచితే పిల్లల్లో పరోక్షజ్ఞానం పెరుగుతుంది". ఐక్యరాజ్య సమితి తొలిసారిగా ప్రపంచ మరుగుదొడ్డి దినాన్ని నిర్వహించిన సందర్భంగా ప్రపంచ బ్యాంకు నివేదికలోని మాటలివి.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment